
త్రిష… విజయ్… కీర్తి సురేష్
సహనం వందే, చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ అంతే.. సినిమా తారల మెరుపులు, పంచ్ డైలాగుల్లాంటి వ్యాఖ్యలతో రసవత్తరంగా సాగుతుంటాయి. తాజాగా తమిళనాడు సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్ట్రి కళగం (టీవీకే) పేరుపై ఓ మంత్రి చేసిన కామెంట్లు అగ్గి రాజేశాయి. వ్యవసాయశాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం... విజయ్ రాజకీయ ఎంట్రీని జీర్ణించుకోలేకపోయారో ఏమో ఏకంగా ఆయన పార్టీ పేరును బద్నాం చేశారు. టీవీకే అంటే త్రిష, కీర్తి సురేషేనా సారూ?ఓ పబ్లిక్ మీటింగ్‌లో…