గడియారాలకే అందని గడియలు – భారతీయుల కాల విభజన అద్భుతం
కాలం ఎవరి కోసమూ ఆగదు. కానీ ఆ కాలాన్ని కొలవడంలో మన పూర్వీకులు చూపిన చాకచక్యం అమోఘం. కేవలం సెకన్లు, నిమిషాలకే పరిమితం కాకుండా పరమాణువు స్థాయి నుంచి మహా కల్పాల వరకు కాలాన్ని లెక్కించారు. తృటిలో తప్పిన ప్రమాదం అన్న మాట వెనుక ఎంతటి లోతైన అర్థం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మన ప్రాచీన కాలమానంలోని ఆ ఆసక్తికర రహస్యాలివే. తృటి అంటే ఎంత సమయం?మనం అప్పుడప్పుడు తృటిలో తప్పిందని అంటుంటాం. తృటి అంటే సెకనులో…