
150 కోట్ల ‘కూలీ’… ఒక రోజు సెలవు
సహనం వందే, హైదరాబాద్:సూపర్‌స్టార్ రజనీకాంత్, యువ సంచలనం లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న కూలీ సినిమా ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద సంచలనంగా మారింది. విడుదలకు ముందే ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరుస్తున్నాయి. రజనీకాంత్ క్రేజ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం కలగలిపి అభిమానులను ఊర్రూతలూగిస్తున్నాయి. ఖరీదైన కూలీ… భారీ పారితోషికాలుసాధారణంగా కూలీలు రోజుకి వందల రూపాయలు తీసుకుంటే, ఈ కూలీ మాత్రం ఏకంగా రూ.150 కోట్లు తీసుకున్నాడు. అవును రజనీకాంత్ ఈ…