విద్యార్థి ప్రాణం… 262 కోట్ల పరిహారం – కర్నూలు కుటుంబానికి అమెరికా కోర్టు అండ
సహనం వందే, కర్నూలు: అమెరికా వీధుల్లో పోలీసు వాహనం వేగానికి బలైపోయిన కర్నూలుకు చెందిన కందుల జాహ్నవి మరణం ప్రపంచవ్యాప్తంగా చట్టం ముందు సమానత్వాన్ని చాటిచెప్పింది. ఇది కేవలం ప్రమాదం కాదు… వ్యవస్థాగత నిర్లక్ష్యంతో చేసిన హత్యగా ప్రకటించారు. ప్రాణం విలువను కొలవలేకపోయినా… చేసిన తప్పుకు సియాటెల్ నగరం ప్రకటించిన రికార్డు స్థాయి పరిహారం ఇప్పుడు భారత్‌లోని ప్రాణాల విలువపై నిశిత విమర్శలకు తావిస్తోంది. ఖరీదైన ప్రాణం వర్సెస్ చౌక మరణంకందుల జాహ్నవి మరణానికి సియాటెల్ నగరం…