సంస్కృతం పునాదులపైనే ఉర్దూ నిర్మాణం – భాషల గుట్టు విప్పిన జావేద్ అక్తర్
సహనం వందే, జైపూర్: భాషల పుట్టుకపై సాగుతున్న అర్థం లేని వాదనలకు ప్రముఖ సినీ రచయిత, కవి, బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ భర్త జావేద్ అక్తర్ తనదైన శైలిలో చరమగీతం పాడారు. జైపూర్ సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన… సంస్కృతం, ఉర్దూ భాషల మధ్య ఉన్న బంధాన్ని వివరించారు. చరిత్ర తెలియక అడిగే ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేస్తూనే… భాషా సంపదపై విద్యార్థులకు, సాహితీ ప్రియులకు విలువైన పాఠాలు నేర్పారు. పురాతన భాష ఏది?సదస్సులో ఒక…