Mohan Bhagavat

భారతీయులందరూ హిందువులే – ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్ఠీకరణ

సహనం వందే, ముంబై: భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ హిందువులేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ అనేది ఒక మతం కాదు… అదొక సంస్కృతి అని ఆయన అభివర్ణించారు. దేశ పురోగతికి ఐక్యతే ప్రధానమని నొక్కి చెప్పారు. ముంబైలో జరిగిన సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేదికగా ఆయన దేశ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం చేశారు. జాతికి గుర్తింపుభారత గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ హిందువేనని మోహన్ భగవత్ అన్నారు….

Read More

చలనచిత్రాణి సంస్కృతేన- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపు

సహనం వందే, ఢిల్లీ:యువత సంస్కృతం వైపు ఆకర్షితులవ్వాలంటే దానిని ఆసక్తికరంగా, సరళంగా బోధించాలని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృతంలో సినిమాలు (చలనచిత్రాణి సంస్కృతేన) రావాలన్నారు.‌సామాజిక మాధ్యమాలు, ఆధునిక కథనాల ద్వారా సంస్కృతాన్ని యువతకు చేరువ చేయాలని ఆయన అన్నారు. ఈ భాష ద్వారా భారతీయ సంస్కృతి, జ్ఞానం, విలువలను భవిష్యత్తు తరాలకు అందించవచ్చని ఆయన ఉద్ఘాటించారు. మోహన్ భాగవత్ చేసిన…

Read More