‘ఫ్యూచర్’ ల్యాండ్… ఫాస్ట్ డిమాండ్ – రియల్ ఎస్టేట్ లో కొత్త వెలుగుల కిరణం!
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి పోస్తోంది. ముచ్చర్ల వేదికగా అడుగులు పడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేయబోతోంది. పారిశ్రామిక దిగ్గజాలు, ప్రభుత్వ పెద్దల కలయికతో ఇక్కడ అభివృద్ధి పరుగులు పెడుతోంది. దీంతో పెట్టుబడిదారులకు హైదరాబాద్ దక్షిణ ప్రాంతం ఇప్పుడు హాట్ కేకులా మారింది. ముచ్చర్లలో నవశకంతెలంగాణ నిరుద్యోగులకు నైపుణ్యం అందించడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్…