
రాహుల్ జెన్ జెడ్ ప్రకంపనలు – నేపాల్ ఉద్యమాన్ని ప్రతిబింబించేలా ట్వీట్
సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది. నేపాల్ తరహా జెన్ జెడ్ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు ఉండటంపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. ఆయన ప్రత్యేకంగా జెన్ జెడ్ అని ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఇటీవల నేపాల్‌లో జెన్ జెడ్ యువత భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టారు. ఆ నిరసనలు హింసాత్మకంగా మారి 50 మందికి పైగా ప్రాణాలు…