క్యాలరీ లెక్క… తప్పుల కుప్ప – నిప్పుల కొలిమిలో మండటమే ఆధారమా?
సహనం వందే, అమెరికా: బరువు తగ్గాలని క్యాలరీలను లెక్కపెట్టడం ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాషన్. కానీ ఆ క్యాలరీ లెక్కలన్నీ పక్కా తప్పులని శాస్త్రవేత్తల పరిశోధనలు బాంబు పేల్చాయి. మనం తినే ప్రతి ముద్దలో ఉండే శక్తి మొత్తం మన శరీరానికి అందదు. ఈ అంకెల గారడీని నమ్ముకుంటే బరువు తగ్గడం పక్కన పెడితే ఆరోగ్యం పాడవ్వడం ఖాయం. అసలు క్యాలరీల వెనుక ఉన్న పచ్చి నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. వందేళ్ల నాటి పాత పద్ధతి…ప్రస్తుత…