వన్‌ప్లస్ రాక్… ఐఫోన్‌కు షాక్ – నేడు డ్రాగన్ కంట్రీలో వన్‌ప్లస్15 విడుదల
సహనం వందే, హైదరాబాద్:స్మార్ట్‌ఫోన్ల రణరంగంలో వన్‌ప్లస్ మరోసారి యుద్ధానికి సిద్ధమైంది. సోమవారం (నేడు) చైనాలో వన్‌ప్లస్ 15 విడుదల కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో రూపొందిన ఈ ఫోన్ ఏకంగా యాపిల్ ఐఫోన్ 17 సిరీస్‌తో ఢీ అంటే ఢీ అని పోటీపడటానికి రంగంలోకి దిగుతోంది. 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరాలు, స్టైలిష్ డిజైన్‌తో భారత మార్కెట్‌ను షేక్ చేయడానికి ఈ ఫోన్ సిద్ధంగా ఉంది. టెక్ ప్రియుల గుండెల్లో…