5జీ భ్రమ… 4జీ కర్మ – 25 రెట్లు ఉండాల్సిన సామర్థ్యం ఢమాల్
సహనం వందే, న్యూఢిల్లీ:మొబైల్ స్క్రీన్ పై 5జీ గుర్తు కనిపించిందంటే రాకెట్ వేగంతో నెట్‌వర్క్ వచ్చేసినట్టేనని భ్రమ పడతాం. కానీ నెట్‌వర్క్ కంపెనీలు ఇచ్చిన హామీలన్నీ నీటి మీద రాతలయ్యాయి. ఒక నిమిషంలో 18 హై డెఫినిషన్ సినిమాలు డౌన్ లోడ్ అవుతుందని ఊరించారు. కానీ తాజాగా జరిగిన పరిశోధనలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. 5జీ నెట్‌వర్క్ 40 శాతం 4జీ నెట్‌వర్క్‌నే చూపిస్తోందని తేలింది. ఈ మోసాన్ని ఇకనైనా ప్రశ్నించాలి. 5జీ 25 రెట్ల…