Malayali Stars

స్కిన్ కాదు స్క్రిప్ట్! – మలయాళ సినిమా మాయ దేశమంతా ఫిదా

సహనం వందే, హైదరాబాద్:భాషతో సంబంధం లేకుండా ఒక సినిమాకు దేశమంతా ఫిదా అవుతోందంటే దాని వెనుక బలమైన కథ, అద్భుతమైన కథనం ఉన్నట్టే లెక్క. దశాబ్దాలుగా కేరళ సరిహద్దులకే పరిమితమైన మలయాళ సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ ప్రేక్షకులతో సహా దేశంలోని అన్ని వర్గాలు కిష్కింధ కాండం స్క్రీన్‌ప్లే గురించి, ‘ఆవేశం’లోని ఇల్యూమినాటి పాటపై మాట్లాడుకుంటున్నారు. ఒక్క తెలుగు సూపర్‌స్టార్ లేకపోయినా మంజుమ్మెల్ బాయ్స్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు…

Read More