Love Marriage at Gujarat

ప్రేమంటే చెంపచెళ్ళు – సీక్రెట్ మ్యారేజ్… గుజరాత్ రెడ్ సిగ్నల్!

సహనం వందే, గుజరాత్: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు గుజరాత్ లో అది అంత సులభం కాదు. వివాహ రిజిస్ట్రేషన్ నిబంధనలను ప్రభుత్వం సమూలంగా మారుస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సామాజిక కట్టుబాట్లకే పెద్దపీట వేస్తోంది. లోపాలను సరిదిద్దే పేరుతో ప్రేమికులపై ఆంక్షలు విధిస్తోంది. ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. వివాహ చట్టం సవరణగుజరాత్ ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 20) కీలక ప్రకటన చేసింది. వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం కింద రూపొందించిన…

Read More