Killian

మంచు కొండల్లో పులి పంజా – పర్వతాల పైకి పరుగులు తీసే కిలియన్

సహనం వందే, నార్వే: నిటారుగా ఉండే పర్వతాన్ని చూస్తేనే ఎవరికైనా కాళ్లు వణుకుతాయి. కానీ కిలియన్ జోర్నెట్ కు ఆ కొండలే ఆటస్థలాలు. పర్వతాలను ఎక్కడం కాదు.. వాటిపై పరుగెత్తడం ఇతని ప్రత్యేక శైలి. గాలి తక్కువగా ఉండే మంచు శిఖరాలపై కూడా అతను దూసుకుపోతుంటే ప్రపంచం విస్మయంతో చూస్తోంది. మనిషి శరీరం ఎంతటి తీవ్రమైన శ్రమనైనా తట్టుకోగలదని నిరూపిస్తూ కిలియన్ చేస్తున్న సాహసాలు ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్నాయి. ఆక్సిజన్ లేని అద్భుతంకిలియన్ జోర్నెట్ చేసిన సాహసాల్లో…

Read More