నరరూప రాక్షసుల ప్రేమ పెళ్లి – జైలులో పరిచయమైన ఇద్దరు కిల్లర్స్ ప్రేమ కథ
సహనం వందే, రాజస్థాన్: ఒకరు డేటింగ్ యాప్ ద్వారా అమాయకులను వలలో వేసుకుని చంపే కిరాతకురాలు. మరొకరు పరాయి మహిళ కోసం ఐదుగురిని హతమార్చిన క్రూర హంతకుడు. వీరిద్దరూ జైలు గోడల మధ్య కలుసుకున్నారు. కటకటాల వెనుక చిగురించిన వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఈ ఇద్దరు ఖైదీలు వివాహం చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జైలులో మొదలైన బంధంజైపూర్ లోని సాంగనేర్ ఓపెన్ జైలులో ప్రియా సేథ్, హనుమాన్…