అవినీతి మంటల్లో బస్సు ప్రయాణం – నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి బస్సులు
సహనం వందే, హైదరాబాద్:కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో 19 మంది మాడి మసైపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సీటింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ పొందిన ఈ వాహనాన్ని స్లీపర్ బస్సుగా మార్చి రవాణా నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన వైనం బయటపడింది. 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించిన ఈ బస్సు 2023లో డయ్యూ డామన్‌లో ఎన్ఓసీతో మరో రిజిస్ట్రేషన్ పొంది నేషనల్ పర్మిట్ సాకుతో రోడ్లపై దూసుకెళ్లింది. ఒడిశాలోని రాయగడలో ఆల్టరేషన్…