Justice Ujjal Bhuyan on caste descrimination

దళిత టీచర్‌ వండితే తినరా? – కుల వివక్షపై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆగ్రహం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటికీ కులం, మతం ప్రాతిపదికన వివక్ష కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావంతులైన సమాజంలో ఇలాంటి ధోరణులు ఉండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. సమానత్వం, సౌభతృత్వం పునాదులపై నిర్మితమైన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన న్యాయమూర్తులకు పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ ఉదంతంపై మండిపాటు…తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీలో శనివారం ప్రత్యేక సదస్సు జరిగింది. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం,…

Read More