
గెలిపించిన వ్యూహాలే ఓడిస్తున్నాయ్ – బోర్లాపడ్డ ప్రశాంత్ కిషోర్
సహనం వందే, పాట్నా:రాజకీయ వ్యూహాలతో ఎన్నో పార్టీలను అధికార గద్దెలపై కూర్చోబెట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంత పార్టీని నడపలేక నలిగిపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, శివసేన, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు విజయ మార్గాలు చూపిన ఈ వ్యూహకర్త… బీహార్‌లో తన జన్ సురాజ్ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షిస్తున్నారు. కానీ ఆయన గత విజయాలు ఇప్పుడు ఓటమి నీడల్లో కనుమరుగవుతున్నాయి. అధికార కూటముల సవాళ్లు…అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ…