Next CM - Kalvakuntla Kavitha comments

అధికారం నాదే… సీఎం నేనే – కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రకంపనలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సెగలు పుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లపై ఆమె యుద్ధం ప్రకటించారు. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో కీలక ఆరోపణలు చేస్తూ గులాబీ గూటిలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్, అటు పార్టీ భవిష్యత్తుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. తద్వారా…

Read More