పెదవులపై ట్రంప్ పగ – ప్రపంచ సుందరీమణుల ఆర్తనాదం
సహనం వందే, ఇటలీ: ఓ సుందరీ! నీ అధరాలపై మెరిసే ఆ ఎరుపు రంగు వెనుక ఒక దేశపు రక్తపాతం దాగి ఉందంటే నువ్వు నమ్ముతావా? అద్దం ముందు నీవు అలంకరించుకునే వేళ.. ఎక్కడో సుదూర తీరాల్లో యుద్ధ మేఘాలు నీ సౌందర్య సామ్రాజ్యాన్ని ముట్టడిస్తున్నాయి. గల్ఫ్ జలాల్లో రగులుతున్న మంటలు కేవలం ప్రాణాలను తీయడమే కాదు… ప్రపంచ అందాన్ని కూడా ఖరీదైనదిగా మారుస్తున్నాయి. ఇది కేవలం ఒక వార్త కాదు.. యుద్ధం అనే రాక్షసుడు మానవ…