ధోనీ రీలోడింగ్… గంటలకొద్దీ ప్రాక్టీసింగ్ – ఐపీఎల్- 2026 కోసం కఠోరమైన శ్రమ
సహనం వందే, రాంచీ:భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నాయకుడిగా నిలిచిన మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్- 2026 కోసం కఠోర సాధనతో సిద్ధమవుతున్నాడు. 44 ఏళ్ల వయసులో కూడా యువ క్రికెటర్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో రోజుకు దాదాపు ఐదు గంటల పాటు చెమటోడుస్తున్నాడు. బైక్‌లపై తన ఇంటి నుంచి స్టేడియంకు చేరుకునే ధోనీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఐపీఎల్ 2025లో సీఎస్‌కే తొలిసారిగా లీగ్…