పెట్టు’బ్యాడ్’లు – పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోర వైఫల్యం
సహనం వందే, న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది. ప్రపంచ దేశాలు అసూయ పడేలా వృద్ధి రేటు నమోదవుతోంది. కానీ ఈ వేగానికి తగ్గట్టుగా పెట్టుబడులు రావడం లేదు. బ్లూంబెర్గ్ విశ్లేషకుడు మిహిర్ శర్మ మాటల్లో చెప్పాలంటే పెట్టుబడులను ఆకర్షించడంలో మన దేశం వెనకబడుతుంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలగడం లేదు. అంతర్జాతీయ రాజకీయాలు, దేశీయ విధానాల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఒక సందిగ్ధంలో పడింది. మన వైపు మళ్ళని పెట్టుబడులు…భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత…