Ram Mohan Naidu Union Minister for Civil Aviation

అసమర్థ మంత్రి… ఇండిగో కంత్రి – విమాన మంత్రిని తొలగించాలన్న డిమాండ్లు

సహనం వందే, న్యూఢిల్లీ: ఒక పది మంది రోడ్డుమీదకు వచ్చి చిన్నపాటి నిరసన చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేస్తారు. అనుమతి లేకుండా 50 మంది ధర్నా చేస్తే శాంతిభద్రతలకు విఘాతం అంటూ పోలీసులు లోన పడేస్తారు. మరి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసి… అనేక పెళ్లిళ్లు రద్దయి పోవడానికి కారకులైన ఇండిగో యాజమాన్యంపై ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇంత జరిగితే దానికి బాధ్యులైన వ్యక్తిని అరెస్టు…

Read More
Indigo

ఆకాశంపై ఇండిగో ఆధిపత్యం – 3 లక్షల మంది ప్రయాణాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది! డిసెంబరు ప్రారంభం నుంచే వేలాది విమానాలను రద్దు చేస్తూ అర్జెంటు పనులను… పెళ్లిళ్ల ప్రయాణాలనూ పూర్తిగా నాశనం చేసింది. ఈ వారంలో ఏకంగా 2,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 3 లక్షల మంది ప్రయాణాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నవన్నీ తలకిందులవడంతో ఎంతోమంది ఆందోళన చెందారు….

Read More