వీసా బజార్… ఇండియా లూజర్! – ప్రపంచంలో భారత పాస్‌పోర్ట్ పతనం
సహనం వందే, లండన్:అంతర్జాతీయ స్థాయిలో భారత పాస్‌పోర్ట్ విలువ భారీగా పడిపోయింది. 2025 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు ఏకంగా 85వ స్థానానికి దిగజారింది. గతంలో 77వ ర్యాంకు ఉండగా... గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గడానికి అంతర్జాతీయ స్థాయిలో సరిహద్దు నిబంధనలే కారణమని లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ కన్సల్టెన్సీ నివేదించింది. 2006లో 71వ స్థానంలో ఉన్న భారత్, 2015లో 88, 2021లో 90 వంటి అత్యంత కనిష్ట స్థాయులను చవిచూసి……