సాగుకు ఉరి.. అమెరికాకు సిరి – భారత అన్నదాతల నోట్లో మట్టి
సహనం వందే, హైదరాబాద్: భారతీయ రైతుల పొట్ట కొట్టి అమెరికా కంపెనీల జేబులు నింపేందుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం మన వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించింది. సుమారు 48 లక్షల కోట్ల రూపాయల విలువైన దేశీయ వ్యవసాయ మార్కెట్‌ను పాక్షికంగా అమెరికా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోంది. డోనాల్డ్ ట్రంప్ పెట్టిన కఠిన నిబంధనలకు తలొగ్గి మన రైతుల ప్రయోజనాలను కేంద్రం గాలికొదిలేసింది. యాపిల్ రైతులకు ఆశనిపాతంఈ ఒప్పందంతో మన దేశీయ…