మత స్వేచ్ఛకు మరణశాసనం – భారత్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకం!
సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో లౌకికవాదం పునాదులు కదులుతున్నాయని ప్రపంచ దేశాలు గొంతెత్తుతున్నాయి. మైనారిటీల రక్షణ విషయంలో మోదీ సర్కారు అనుసరిస్తున్న మొండి వైఖరి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యాల నివేదికలు భారత్‌ను దోషిగా నిలబెడుతున్నాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని, క్షేత్రస్థాయిలో మతం పేరుతో రక్తపాతం పారుతోందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నివేదికలో ‘ప్రత్యేక ఆందోళన’అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ తన…