
జెన్ జెడ్ గుండెల్లో జ్వాల – అవినీతి, అక్రమాలపై ఈ చిహ్నం బ్రహ్మాస్త్రం
సహనం వందే, న్యూఢిల్లీ:ఆసియా యువతరం తమ గొంతుకను వినిపించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అది ఏ ఆయుధం కాదు, ఒక ప్రత్యేకమైన జెండా కాదు, కేవలం ఒక గుర్తు. ఇది వన్ పీస్ అనే జపాన్ మాంగాలో లూఫీ అనే కథానాయకుడి ట్రేడ్‌మార్క్ అయిన గడ్డితో అల్లిన టోపీ గుర్తు. ఇండోనేషియా, నేపాల్‌తో మొదలైన ఈ విప్లవం ఇప్పుడు ఆసియా మొత్తం విస్తరించింది. అవినీతి, ప్రభుత్వ దమనకాండ, నిరంకుశత్వం, సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ఇది ఒక శక్తిమంతమైన…