Diet Coke Plus Fiber

కూల్ డ్రింక్… ఫైబర్ చీటింగ్ – కోకాకోలా కంపెనీ కొత్త స్కెచ్

సహనం వందే, అమెరికా: కూల్ డ్రింక్ తాగితే ఆరోగ్యం పాడవుతుందని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్ దిగ్గజాలు రూటు మారుస్తున్నాయి. చక్కెర వల్ల వచ్చే ముప్పును కప్పిపుచ్చుకోవడానికి పీచు పదార్థం అనే కొత్త మంత్రాన్ని జపిస్తున్నాయి. తాజాగా కోకాకోలా సంస్థ తన పానీయాల్లో ఫైబర్ కలపాలని చూస్తోంది. ఆరోగ్య స్పృహ పెరిగిన వినియోగదారులను బుట్టలో వేసుకోవడమే దీని అసలు లక్ష్యం. పీచుపై కోకాకోలా కన్ను…కోకాకోలా సంస్థ ఇప్పుడు తన పానీయాల్లో ఫైబర్ చేర్చడంపై దృష్టి…

Read More