మహిళా డ్రైవర్లూ మీకు జోహార్లు – స్త్రీల కోసం క్యాబ్.. భద్రతకు కేరాఫ్!
సహనం వందే, న్యూఢిల్లీ: మహిళల భద్రత కోసం టెక్నాలజీ తోడైతే అద్భుతాలు జరుగుతాయని గుర్గావ్ ఉదంతం నిరూపించింది. రాత్రివేళల్లో ఒంటరిగా ప్రయాణించే ఆడబిడ్డలకు తోడుగా నిలుస్తున్న మహిళా క్యాబ్ సర్వీసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భయం నీడ నుంచి బయటకు వచ్చి ఆత్మవిశ్వాసంతో ప్రయాణించేలా చేస్తున్న ఈ కొత్త ఒరవడి సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది. మహిళా సాధికారతకు ఇదొక గొప్ప ఉదాహరణ. గుర్గావ్ మహిళ భావోద్వేగంగుర్గావ్కు చెందిన ఒక మహిళ రాత్రివేళ క్యాబ్ బుక్ చేయగా…