దళిత్ రాక్స్… బీహార్ షేక్స్! – బీ’హోర్’లో ఓటింగ్ సునామీ!
సహనం వందే, పాట్నా:మొదటి దశ పోలింగ్ సందర్భంగా బీహారులో పల్లెల నుంచి పట్నాల వరకు ఒక అద్భుతం జరిగింది. ఏడు దశాబ్దాల బీహార్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. సాయంత్రం చివరి బ్యాలెట్ పడే సమయానికి మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 64.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది బీహార్ చరిత్రలోనే అత్యధిక శాతం. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని 2020 పోలింగ్‌తో పోల్చి చూసినప్పుడు… మొదటి…