అసమర్థ మంత్రి… ఇండిగో కంత్రి – విమాన మంత్రిని తొలగించాలన్న డిమాండ్లు
సహనం వందే, న్యూఢిల్లీ: ఒక పది మంది రోడ్డుమీదకు వచ్చి చిన్నపాటి నిరసన చేస్తే ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారని వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేస్తారు. అనుమతి లేకుండా 50 మంది ధర్నా చేస్తే శాంతిభద్రతలకు విఘాతం అంటూ పోలీసులు లోన పడేస్తారు. మరి దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రయాణికులను ఇబ్బందుల పాలు చేసి… అనేక పెళ్లిళ్లు రద్దయి పోవడానికి కారకులైన ఇండిగో యాజమాన్యంపై ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇంత జరిగితే దానికి బాధ్యులైన వ్యక్తిని అరెస్టు…