
కాళ్లు పట్టు… పదవి కొట్టు – రిటైర్డ్ ఐఏఎస్ శరత్ కు చైర్మన్ పదవి
సహనం వందే, హైదరాబాద్:ఉన్నత పదవుల్లో ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులు తమ హుందాతనాన్ని మరిచి రాజకీయ నాయకుల ముందు తలవంచడంపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవీ విరమణకు మూడు నెలల ముందు ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడం సంచలనం రేపిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శరత్‌కు కీలక పదవి దక్కడంతో ఈ చర్చ మరోసారి రాజుకుంది. గతంలోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. పాలకుల వద్ద ఆశ్రయం పొందిన అధికారులు ఉన్నతాశయాలను పక్కన పెట్టి, పదవుల కోసం…