బిలియనీర్ల షైన్ – ప్రపంచంలో బిలియనీర్లు 3,508 మంది

సహనం వందే, వాషింగ్టన్:ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల ఆస్తులు రికార్డు స్థాయికి చేరాయి. ఇది సంపద కేంద్రీకరణ ఏ స్థాయిలో ఉందో కళ్ళకు కడుతోంది. ప్రపంచ ఆర్థిక మార్కెట్ల ఉత్సాహం పెరగడంతో 2024లో బిలియనీర్ల సంఖ్య ఏకంగా 3,508కి చేరింది. ఈ ధనవంతుల మొత్తం ఆస్తి 13.4 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 10.3 శాతం పెరిగింది. స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల సూచిక వెల్లడించింది. అయితే…

Read More