‘భారత్ బ్రిటీష్ కాలనీ కాదు…’ – ఒక ప్రధాన ప్రపంచ శక్తి
సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత్ టుడే‘ గ్రూప్ టీవీ ఛానళ్లకు పుతిన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో… భారత్‌తో తమ సంబంధం సామాన్య స్నేహం కాదని ఇది ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీని తన దోస్త్ అని పిలుస్తూ ఆయన చాలా విశ్వసనీయ వ్యక్తి అని, భారత్‌ను గుండెల్లో పెట్టుకుని జీవిస్తారని అన్నారు. భారత్ బ్రిటిష్ కాలనీ కాదు……