No Non Veg at Ayodhya

రామనామం శాఖాహారం – అయోధ్య రూట్.. నాన్ వెజ్ ఔట్!

సహనం వందే, అయోధ్య: రామజన్మభూమి అయోధ్యలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అయోధ్య ధామ్, పంచకోశి పరిక్రమ మార్గాల్లో మాంసాహార విక్రయాలు, సరఫరాను పూర్తిగా నిషేధించింది. కేవలం దుకాణాలకే పరిమితం కాకుండా ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా జరిగే డెలివరీలను కూడా అడ్డుకుంటూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్రతకు పెద్దపీట…అయోధ్య నగరం ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని…

Read More
Temple tourism

ముక్తి కోసం భక్తి మార్గం – దేశంలో ఆధ్యాత్మిక హోరు… టూరిజం జోరు

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గడచిన కొన్నేళ్లుగా భక్తి మార్గంలో ప్రయాణించే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేవాలయాల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటక రంగం కళకళలాడుతోంది. కేవలం వినోదం కోసమే కాకుండా మానసిక ప్రశాంతత కోసం భక్తులు పుణ్యక్షేత్రాల బాట పడుతున్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తోంది. అయోధ్యలో రికార్డుల వేటరామ్ లల్లా కొలువుదీరిన అయోధ్య ఇప్పుడు పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్ గా…

Read More
Maseedu@Ayodhya

అయోధ్యలో మసీదు – రామాలయం పక్కనే నిర్మాణానికి రంగం సిద్ధం

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1992 డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటన దేశ రాజకీయాల్లో, మతపరమైన అంశాల్లో పెను ఉద్రిక్తతకు దారితీసింది. ఆ వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు దివ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయి ఇప్పుడు అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు కేటాయించిన స్థలంలో కొత్త మసీదు నిర్మాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇది…

Read More

రాముడి కోటలో లక్షల కాంతులు – 26 లక్షల దీపాలతో అయోధ్య అలంకరణ

సహనం వందే, అయోధ్య:ఈ దీపావళికి రామజన్మభూమి అయోధ్య చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఆదివారం (ఈ రోజు) సరయూ నదీ తీరంపై ఏకంగా 26 లక్షలకు పైగా దీపాలు వెలిగించి ఒకేసారి మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 20వ తేదీ వరకు జరగనున్న ఈ మహోత్సవంలో భక్తులతో మహా ఆరతి సహా మరో ఆశ్చర్యకరమైన రికార్డు నమోదు కానుంది. భక్తుల ఊహకు అందని అద్భుతం…26 లక్షలకు పైగా దీపాలు వెలిగించే ఈ దృశ్యం భక్తుల…

Read More