Angry effects Heart

కోపం గుండెకు గండం – 8 నిమిషాల కోపం… గుండెపై భారం

సహనం వందే, హైదరాబాద్: కోపం మనిషిని మానసికంగానే కాదు శారీరకంగా కూడా దెబ్బతీస్తుంది. కేవలం 8 నిమిషాల ఆగ్రహం మీ రక్తనాళాలను బిగుసుకుపోయేలా చేస్తుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇది గుండెపోటుకు ప్రత్యక్ష దారిగా మారుతోంది. భావోద్వేగాలు శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థను ఎలా శాసిస్తాయో ఈ తాజా అధ్యయనం సవివరంగా విశ్లేషించింది. శాస్త్రీయ కోణంలో చూస్తే ఆగ్రహం ఒక నిశ్శబ్ద హంతకిలా పనిచేస్తుంది. రక్తనాళాల సాగే గుణంపై దెబ్బఅమెరికాలోని ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు 280 ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన…

Read More