పాపకు అధికార లాంచనాలతో అంత్యక్రియలు – చిన్నారికి కేరళ గౌరవం
సహనం వందే, కేరళ: మృత్యువు ఒడిలోనూ మరో ఐదుగురికి ప్రాణం పోసిన పసిపాప కథ ఇది. కేరళ రోడ్డు ప్రమాదంలో కేవలం పది నెలల వయసున్న ఆలిన్ షెరిన్ అబ్రహం అత్యంత పిన్న వయస్కురాలైన అవయవ దాతగా చరిత్ర సృష్టించింది. తన మరణంతో ఐదుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ చిన్నారి త్యాగం చూసి అగ్రనటులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. ఘోర ప్రమాదం మిగిల్చిన శోకంపతనంతిట్ట జిల్లాకు చెందిన అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్…