20 కంపెనీలపై ఐఐటీల నిషేధం – క్యాంపస్ ప్లేస్మెంట్స్ నుంచి బహిష్కరణ
సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల సంచలన నిర్ణయం తీసుకున్నాయి. తమ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నుంచి 20కి పైగా కంపెనీలను శాశ్వతంగా నిషేధించాయి. విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చి వారు చేరే సమయానికి సరిగ్గా ముందు ఉద్యోగాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ఐఐటీ విద్యార్థుల్లో అగ్ని రాజుకుంది. అంతేకాదు ఇంటర్వ్యూలలో ఒప్పందం కుదుర్చుకున్న ప్యాకేజీని… ఉద్యోగంలో చేరిన తర్వాత తగ్గించడం వంటి దారుణాలకు బడా కంపెనీలు పాల్పడ్డాయి. దీంతో ఐఐటీలు ఈ కఠిన…