రజనీకాంత్ కాలుజారి పడ్డారా? – వైరల్ వీడియోపై అభిమానుల ఆందోళన!
సహనం వందే, చెన్నై:సూపర్ స్టార్ రజనీకాంత్ కాలుజారి పడినట్లుగా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో రజనీకాంత్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చెన్నైలోని తన నివాసం ఆవరణలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన అదుపుతప్పి కిందపడ్డారని ఈ వీడియోలో కనిపిస్తోంది. వీడియోలో ఏముంది?వైరల్ అవుతున్న ఈ వీడియోలో రజనీకాంత్ పోలిన ఒక వ్యక్తి ఉదయం దినపత్రిక తీసుకోవడానికి తన ఇంటి నుండి బయటకు వస్తున్నాడు. తిరిగి లోపలికి వెళుతుండగా తడి…