
ఆకాశంలో రాజభవనం
సహనం వందే, వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఇకపై ఖతార్ రాజకుటుంబం ఇచ్చిన ఖరీదైన బహుమతితో ఆకాశంలో విహరించనుంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ప్రయాణించే ఈ ‘ఆకాశంలో రాజభవనం’ భద్రత విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. 400 మిలియన్ డాలర్ల విలాసం!ఖతార్ రాజకుటుంబం దాదాపు 400 మిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక బోయింగ్ 747-8 విమానాన్ని…