మునుపటి వార్తలు

Tiktok Doctor

టిక్‌టాక్‌ డాక్టర్ తింగరి వైద్యం – కోకోకోలాలో ఉల్లి కలిపి తాగితే యంగ్ లుక్

సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రపంచంలో నకిలీ వైద్యం పడగ విప్పుతోంది. కృత్రిమ మేధతో సృష్టించిన నకిలీ వైద్యులు టిక్‌టాక్‌లో తప్పుడు ఆరోగ్య సలహాలను ప్రచారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితిపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వైద్యుల కోట్లాది వ్యూస్కృత్రిమ మేధతో సృష్టించిన నకిలీ వైద్యుల ఖాతాలు టిక్‌టాక్‌లో కోట్లాది వ్యూస్‌ను సాధిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లోని హ్యాలమ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఈ నెలాఖరులో ఈ పరిశోధనను ప్రచురించింది….

Read More
Energy Drinks

పదేళ్లలోపు చెంప పగులుద్ది – ఆ వయసు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

సహనం వందే, న్యూఢిల్లీ: శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయంటూ మార్కెట్లో విక్రయిస్తున్న హై కెఫిన్ పానీయాలపై భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉక్కుపాదం మోపింది. ఈ పానీయాలను ఇకపై ఎనర్జీ డ్రింక్స్ అనే పేరుతో అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రముఖ కంపెనీలను హెచ్చరించింది. నిబంధనలు లేవుభారతదేశ ప్రస్తుత ఆహార భద్రతా చట్టాల ప్రకారం ఈ రకమైన హై కెఫిన్ ఉత్పత్తులకు ఎలాంటి నిర్దిష్టమైన ప్రమాణాలు…

Read More
Pavula Syamala

‘పావులా’ లేక పాడెక్కిన జీవితం – నటి పావలా శ్యామల కన్నుమూత

సహనం వందే, హైదరాబాద్: తెలుగు తెరపై ఎంతోమందిని నవ్వించిన నటి పావలా శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. ఒకప్పుడు హాస్యంతో ప్రేక్షకులను అలరించిన నటి చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పడిపోవడం, ఆపై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. కన్నీటి అంతిమ శ్వాసక్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గత కొంతకాలంగా…

Read More
Bhuyan Supreme Judge comments on Ganga River Chicken issue

గంగలో చికెన్ తింటే నేరమా? – సుప్రీం జడ్జి భుయాన్ సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, భోపాల్: గంగ నదిపై బోటులో చికెన్ బిర్యానీ తిన్నారనే నెపంతో 14 మంది ముస్లిం యువకులను అకారణంగా అరెస్టు చేసి 3 నెలల పాటు జైల్లో ఉంచడం మన చట్టాల దుస్థితికి నిదర్శనమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తీవ్రంగా మండిపడ్డారు. సాధారణ జీవనశైలిని, ప్రజాస్వామ్య నిరసన హక్కులను అణచివేస్తున్న తీరుపై ఆయన భోపాల్‌లో జరిగిన సభలో చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. సాధారణ ప్రజలపై క్రిమినల్ కేసులు…భోపాల్‌లోని…

Read More
Insta Reels Vs Politics

ఇన్‌స్టా రీల్స్… పాలిటిక్స్ షిఫ్ట్ – వాట్సాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాల్లో ఇప్పుడు పాత పద్ధతులు పూర్తిగా కనుమరుగైపోయాయి. కేవలం 5 సెకన్లలో ఆకట్టుకుంటేనే ఇక్కడ లైక్ పడుతుంది లేదంటే స్క్రోల్ అయిపోతుంది. వాట్సాప్ గ్రూపుల నుంచి నేరుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకూ పాలిటిక్స్ షిఫ్ట్ అయిపోయాయి. ఈ డిజిటల్ జనరేషన్ నాయకులకు చుక్కలు చూపిస్తోంది. సోషల్ మీడియా కొత్త అస్త్రంఒకనాడు రాజకీయ పార్టీలంటే కరపత్రాలు, గోడమీద రాతలు, లౌడ్‌స్పీకర్ల మోతలు ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ ఆ ప్రచార శైలి వాట్సాప్ కి…

Read More
Orpu Banistkhvam

ఓర్పు ముసుగులో బానిసత్వం – పోరాట పటిమను చంపే విషం

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే సర్దుకుపోవడమనీ… ప్రతి కష్టాన్ని మౌనంగా భరించడమే గొప్ప లక్షణమనీ నమ్మిస్తూ వ్యవస్థల తప్పులను కప్పిపుచ్చేందుకు ఒక కొత్త అస్త్రంగా ఓర్పును వాడుతున్నారు. ఎదురుతిరిగే గొంతులపై కత్తి పెడుతున్నారు. వ్యవస్థల వైఫల్యాల భారంఎకానమీ కుప్పకూలినా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా, నిరుద్యోగం విలయతాండవం చేసినా అందరూ చెప్పే ఒకే ఒక సలహా ఓపిక పట్టడం. ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వాన్ని నిలదీసేవారు, దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు రూటు…

Read More
Modi Government Vs Social Media

మోడీ డిజిటల్ సామ్రాజ్యం షేక్ – భారత ప్రధాని ఇమేజ్ డ్యామేజ్

సహనం వందే, అమెరికా: దశాబ్దాలుగా తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌కు ఇప్పుడు భారీ షాక్ తగులుతోంది. ఏళ్ల తరబడి సోషల్ మీడియాను గుప్పెట్లో పెట్టుకుని దేవుడిలా భావించిన ఆయనకు ఇప్పుడు కొత్త తరం నుంచి తీవ్రమైన సెగ తగులుతోంది. వీడియోలు, మీమ్స్, ఆగ్రహంతో డిజిటల్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న యువత మోడీ సామ్రాజ్యానికి ఎదురునిలిచి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అజేయుడిగా మోడీ ఇమేజ్భారత ప్రధాని నరేంద్ర మోడీ గడిచిన 10 ఏళ్లకు…

Read More
Friendship Parenting Dangerous

ఫ్రెండ్‌షిప్ పేరెంటింగ్ డేంజరస్ ట్రెండ్ – అతి స్నేహంతో పిల్లల్లో క్రమశిక్షణ గల్లంతు

సహనం వందే, హైదరాబాద్: నేటి సమాజంలో పిల్లలను పెంచే పద్ధతుల్లో పెద్ద విప్లవమే వస్తోంది. ఒకప్పుడు తల్లిదండ్రులంటే పిల్లలంటే భయం, భక్తి ఉండేవి. కానీ నేటి తరం పేరెంట్స్ ఆ గీతలను చెరిపేస్తున్నారు. పిల్లలు తమ మనసులోని ఆందోళనలు, భయాలు, ఫెయిల్యూర్స్ ను ఎటువంటి మొహమాటం లేకుండా తల్లిదండ్రులతో పంచుకోవాలని కోరుకుంటున్నారు. పరిశోధనలు కూడా చిన్నతనంలో తల్లిదండ్రులతో మంచి బంధం ఉన్న పిల్లలు పెద్దయ్యాక మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మారుతున్న…

Read More
BitChat - Blue Tooth Chating App

బ్లూటూత్ చాటిం’ప్’ – ఇంటర్నెట్ లేని టెక్నాలజీతో చాటింగ్

సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ అవసరం లేకుండా కేవలం బ్లూటూత్ సాయంతోనే మెసేజ్‌లు పంపుకునేలా వచ్చిన ఒక సరికొత్త యాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిఘా కళ్లకు చిక్కకుండా, ఎలాంటి రికార్డులు లేదా ట్రాకింగ్ లేకుండా రహస్యంగా సమాచారాన్ని మార్చుకోవడానికి అడ్డాగా మారుతున్న ఈ టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇంటర్నెట్ లేని కొత్త దారిఈ డిజిటల్ యుగంలో వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి యాప్‌లు పనిచేయాలంటే కచ్చితంగా మొబైల్ డేటా…

Read More
Cockroach Janta Party Vs Rahul Gandhi

విద్యార్థుల పోరాటం… నేతల ఆరాటం – నీట్ లీక్ రగడలో ముందుకొచ్చిన రాజకీయం

సహనం వందే, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కుంభకోణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంటే ఢిల్లీ వీధుల్లో మాత్రం రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల ఉద్యటాన్ని హైజాక్ చేస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. బాధితుల గొంతును నొక్కుతూ తమ పబ్బం గడుపుకుంటున్న తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి సంధించిన ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటంనీట్ పేపర్ లీక్ ఉదంతం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున…

Read More