మునుపటి వార్తలు

Dabur Honey

‘డాబర్ ‘తేనె పూసిన కత్తి’ – తేనె స్వచ్ఛత వెనుక పచ్చి మోసం

సహనం వందే, న్యూఢిల్లీ: బలానికి మంచిది కదా అని మనం కళ్లు మూసుకుని నమ్మే డాబర్ బ్రాండ్ వెనుక అసలు ఎంత పెద్ద మోసం దాగుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. స్వచ్ఛతకు మారుపేరు అని గొప్పలు చెప్పుకునే ఈ దిగ్గజ సంస్థ ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఎలా దోచుకుంటుందో ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇచ్చిన దెబ్బకు ఆ సంస్థ నోరెళ్ల బెట్టింది. తేనె తుట్టె కదిలింది…మనం ఎంతో నమ్మకంతో…

Read More
Students Protest at Bihar

బీహారులో భగ్గుమన్న విద్యార్థి లోకం – జైళ్లలోని విద్యార్థుల విడుదలకు డిమాండ్

సహనం వందే, పాట్నా: నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా గతంలో అరెస్టయిన విద్యార్థుల విడుదల కోసం పాట్నా వీధుల్లో వందలాది మంది మరోసారి రోడ్డెక్కడంతో బీహార్ రాజకీయం వేడెక్కింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతూ సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించి అణచివేసే ప్రయత్నం చేశారు. సీఎం నివాసం వద్ద ఉద్రిక్తతనేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్…

Read More
Manasa Sarovar Yatra

మానససరోవరం… మనసు ఉల్లాసం – కైలాస యాత్ర సరికొత్త రికార్డు

సహనం వందే, టిబెట్: మహాశివుడి దివ్య ధామమైన కైలాస మానససరోవరం వైపు భక్తులు పోటెత్తుతున్నారు. కఠినమైన హిమాలయాల ప్రయాణానికి ఈ ఏడాది వేల సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. కోవిడ్ విరామం తర్వాత గత ఏడాది పునఃప్రారంభమైన ఈ యాత్రలో రికార్డు స్థాయిలో భక్తులు పాల్గొంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కైలాస మానససరోవర యాత్ర విశేషాలు…చైనాలోని టిబెట్ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన కైలాస మానససరోవర యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒకసారైనా చేయాలని కలలు కనే అద్భుతమైన…

Read More
Khangana Comments on Sonakshi Sinha

సోనాక్షి సిన్హా కమ్యూనిస్టా? – బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

సహనం వందే, న్యూఢిల్లీ: సినిమా ఇండస్ట్రీలో వివాదాలు ఎప్పుడూ ఉండేవే అయినా కొందరు మాత్రం నిత్యం ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉంటారు. అందులో నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆమె తోటి నటుల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ నుంచి సోషల్ మీడియా వరకు పెద్ద దుమారమే రేపుతున్నాయి. హిందూ అమ్మాయిల వివాహాలు, రాజకీయాలపై ఆమె చేసిన కామెంట్లు తీవ్ర చర్చకు దారితీశాయి. నటి కంగనా వివాదాస్పద వీడియోనటిగా…

Read More
Prashanth Kishore - Bihar Elections

జెన్ జెడ్… బీహార్ దడ దడ – బాంకీపుర్‌లో ప్రశాంత్ కిషోర్ ఘనవిజయం

సహనం వందే, బీహార్: బీహార్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సాధించిన అనూహ్య విజయం రాష్ట్రంలో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. అధికార బీజేపీతో పాటు విపక్ష ఆర్జేడీని నివ్వెరపరుస్తూ యువత ఎంచుకున్న ఈ కొత్త దారి బీహార్ భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. బాంకీపూర్‌లో భారీ విజయంబీహార్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాంకీపూర్ ఉప…

Read More
80/20 Formula of Population

20 ఏడ్చింది… 80 నవ్వింది – 20 శాతం జనాభాలోనే చెత్తగాళ్లు

సహనం వందే, హైదరాబాద్: సమాజాన్ని వణికిస్తున్న నేర ప్రపంచం వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. హత్యలు, దొంగతనాలు, మోసాలు అన్నీ చేస్తున్నది కేవలం 20 శాతం మంది మాత్రమేనని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నమ్మశక్యం కాని గణాంకాలే నేటి సమాజంలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నేరాల ప్రపంచంజనాభాలో కేవలం 20 శాతం మంది మాత్రమే నేరాలన్నింటికీ బాధ్యులుగా ఉంటున్నారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. హత్యలు, దొంగతనాలు, మోసాలు వంటి అన్ని రకాల…

Read More
Farmers Protest against Airport at Eknapuram

ఎయిర్ పోర్టుపై అన్నదాత ఫైట్ – వెయ్యి రోజుల పోరాటంతో ప్రాజెక్టు నిలిపివేత

సహనం వందే, కాంచీపురం: చెన్నై నగరానికి రెండవ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ బలవంతపు నిర్ణయాన్ని ఎదిరించి ఏకనాపురం రైతులు అక్షరాలా 1100 రోజులు సాగించిన అద్భుతమైన ఉద్యమంతో వేల కోట్ల ప్రాజెక్టును నిలవరించారు. దిగ్గజాలకు చుక్కలు చూపిన ఏకనాపురంచెన్నై రద్దీని తగ్గించడానికి కాంచీపురం జిల్లాలోని ఏకనాపురం గ్రామంలో 20 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ తమిళనాడులో…

Read More
Cow Urine - Gomuthram

గోమూత్రం… ఎంతమాత్రం – టీవీ చర్చల రగడ

సహనం వందే, హైదరాబాద్: టీవీ స్టూడియోల్లో గోమూత్రంపై జరుగుతున్న రగడ వెనుక శాస్త్రీయ ఆధారాలు ఎక్కడా కనిపించడం లేదు. సర్వరోగ నివారిణి అని కొందరు, అస్సలు నమ్మొద్దని మరికొందరు చేసే వాదనలతో సామాన్య ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఎలాంటి ల్యాబ్ ఎవిడెన్స్ లేకుండా కేవలం భావోద్వేగాల చుట్టూనే ఈ చర్చలు తిరుగుతున్నాయి. నమ్మకాలు వర్సెస్ సైన్స్మన దేశంలో ఆవును పవిత్రంగా భావించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. దీనివల్ల గోవుకు సంబంధించిన ప్రతి వస్తువుపై ఒక…

Read More
Telangana Police Sexual Harassments

ఖాకీల కామ క్రీడలు – రక్షకుల రూపంలో రాక్షసులు

సహనం వందే, హైదరాబాద్: ఖాకీ డ్రెస్ వేసుకుని రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన చేతులే నేరాలకు పాల్పడుతున్నాయి. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న లైంగిక వేధింపుల ఉదంతాలపై అత్యంత తీవ్రమైన విచారణ ఇది. నేరాలకు పాల్పడిన ఆ ముగ్గురి అధికారుల బండారం బట్టబయలైంది. రక్షక భటుల ముసుగులో సాగుతున్న అరాచకాలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యవస్థను మంటగలుపుతున్న ఖాకీలుసామాన్యుల రక్షణ కోసమే రాజ్యాంగం పోలీసులకు విశేష అధికారాలను కల్పించింది. అయితే…

Read More
Thaslima Nasrin

తిరిగొచ్చిన గళం – ఇన్నాళ్లూ స్వదేశానికి దూరం

సహనం వందే, కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై దశాబ్దాలుగా ప్రవాస జీవితం గడుపుతున్న ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత కోల్‌కతాలో అడుగుపెట్టారు. 2007 నవంబర్ తర్వాత ఆమె మళ్లీ ఈ నగరానికి రావడం ఇదే మొదటిసారి. భావప్రకటన స్వేచ్ఛపై మతవాదులు చేసిన దాడులను ఎదిరిస్తూ తన గళాన్ని మరోసారి వినిపించేందుకు ఆమె రాక ఇప్పుడు రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంటికి చేరిన ప్రవాస స్వరంతస్లీమా నస్రీన్ శుక్రవారం కోల్‌కతాలోని…

Read More