Kalisetti Yellow March

కలిశెట్టి ఎల్లో మార్చ్ – మహానాడు వేదికగా స్త్రీ శక్తి సందేశం

సహనం వందే, రణస్థలం: తెలుగుదేశం పార్టీ వార్షిక వేడుక మహానాడు అరుదైన దృశ్యాలకు వేదికైంది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా సంప్రదాయాలు, ఆధునికత మేళవించిన హైబ్రిడ్ విధానంతో పార్టీ సరికొత్త ఒరవడిని సృష్టించింది. కార్యకర్తలను పార్టీకి వెన్నెముకగా భావించే టీడీపీ ఈసారి మహిళా సాధికారతను అజెండాగా మార్చుకుని రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. సంప్రదాయం, ఆధునికత కలయికవిజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తనదైన శైలిలో ఈ మహానాడును ప్రారంభించారు. తన మాతృమూర్తి కలిశెట్టి సూరప్పమ్మ…

Read More
El Nino

పొంచి ఉన్న 150 ఏళ్ల నాటి విపత్తు – వెంటాడుతున్న నాటి సూపర్ ఎల్ నినో భయం

సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ప్రస్తుతం భరించలేని ఎండలతో అల్లాడిపోతోంది. ఇది రాబోయే ప్రమాదానికి ఒక ట్రైలర్ మాత్రమే. అసలైన ముప్పు సూపర్ ఎల్ నినో రూపంలో పొంచి ఉంది. దీనివల్ల వర్షాకాలంలో వర్షాలు తగ్గడం లేదా అకాల వర్షాలు రావడం వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 1876-78 మధ్య జరిగిన భారీ వినాశనాన్ని ఇప్పుడు మనం మళ్లీ చూడబోతున్నామా అన్న భయం నెలకొంది. ఎండల తీవ్రతప్రస్తుతం దేశంలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి….

Read More
Bombay High Court

వంట చేయకుంటే విడాకులు అడగొచ్చా? – భార్యలు వంటగది బందీలు కాదు

సహనం వందే, ముంబై: వంటకు కష్టమవుతుందని… అందుకే పెళ్లి చేసుకోవాలనే యువకులను మనం చూస్తుంటాం. అంటే భార్యను ఇంటి పనిమనిషిగా చూసే కుళ్లు ఆలోచనలు ఇప్పటికీ మన సమాజంలో వేళ్లూనుకుపోయాయి. వంట చేయని భార్యకు విడాకులు అడిగే హక్కు భర్తకు ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు భర్తల అహంకారానికి బ్రేకులు వేసింది. అది భార్య బాధ్యత కాదువివాహ బంధం అంటే ఇద్దరు సమాన భాగస్వాముల కలయిక. వంట చేయడం…

Read More
Dera Baba

డేరా బాబాకు పెరోల్ పండగ – ఐదేళ్లలో 16 సార్లు బయటకు….

సహనం వందే, సిర్సా: డేరా బాబా బయటకు రావడం ఇప్పుడు ఒక వార్త కాదు, అది నిరంతరం సాగుతున్న ఒక ప్రక్రియ. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఐదేళ్లలో 16 సార్లు పెరోల్ ఎలా సాధ్యం? చట్టం ముందు అందరూ సమానులని మనం నమ్ముతుంటే వ్యవస్థలో ఇలాంటి లొసుగులు ఎందుకు కనిపిస్తున్నాయి? ఆసక్తికరమైన ఈ విశ్లేషణ ఇప్పుడు మీ కోసం. విచ్చలవిడి పెరోల్స్డేరా సచ్చా సౌదా చీఫ్ డేరా బాబా హత్య, అత్యాచారం…

Read More
IIT Placements

ఐఐటీ… ఏమిటిదీ? – పడిపోయిన ఉద్యోగాల రేటు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలుగా వెలుగొందుతున్న ఐఐటీల చుట్టూ అల్లిన కలల సామ్రాజ్యం ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల పాలిట ఆర్థిక భారంగా మారుతోంది. లక్షలాది రూపాయల అప్పులు చేసి సర్వస్వం దారపోస్తున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని ఐఐటీ బాంబే తాజా నియామకాల గణాంకాలు దడ పుట్టిస్తున్నాయి. కరిగిపోతున్న కలలు…భారతదేశంలో ఐఐటీ సీటు సాధించడమంటే జీవితం స్థిరపడిపోయినట్లేననే నమ్మకం దశాబ్దాలుగా ఉంది. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలోని లోపాలు ఈ నమ్మకాన్ని వట్టి భ్రమగా మారుస్తున్నాయి….

Read More
Telangana Retired Employees Health Cards

రిటైర్డ్ ఉద్యోగుల గోడు – సర్కారు హెల్త్ కార్డుల సందిగ్ధం

సహనం వందే, హైదరాబాద్: జీవితకాలం కష్టపడి సమాజానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు ఇప్పుడు ఆసుపత్రుల గడపల ముందు నిస్సహాయంగా నిలబడుతున్నారు. ప్రభుత్వ హెల్త్ కార్డులు చేతికి వస్తున్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవి చెల్లుతాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారుల హామీలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య నలిగిపోతున్న వృద్ధుల ఆవేదన, సర్కారు తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్లాస్టిక్ కార్డుల మాయాజాలంతెలంగాణ ప్రభుత్వం జూన్ 2న కొత్త హెల్త్ కార్డులను పంపిణీ చేయడానికి వేగంగా ఏర్పాట్లు…

Read More
Pope Comments on AI

ఏఐపై పోప్ ఫైర్ – యంత్రాలు దేవుళ్లు కాదని విమర్శ

సహనం వందే, వాటికన్ సిటీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సిలికాన్ వ్యాలీ కంపెనీలు చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. మనిషిని మించిన శక్తిని సృష్టించాలనే అత్యాశలో యంత్రాలను దేవుళ్లుగా చూస్తున్న సాంకేతిక దిగ్గజాలకు పోప్ లియో తన తొలి ఎన్సైక్లికల్ మాగ్నిఫికా హ్యుమానిటాస్ ద్వారా గట్టి హెచ్చరిక జారీ చేశారు. యంత్రాల కంటే మానవ హక్కులే గొప్పవని ఆయన స్పష్టం చేశారు. అతివాద పోకడల ప్రమాదంపోప్ లియో తన 83 పేజీల మేనిఫెస్టోలో కృత్రిమ మేధస్సును…

Read More
Student Suicides

శ్మశానాల వైపు విద్యార్థులు – ప్రతిరోజూ 40 మంది విద్యార్థుల ఆత్మహత్య

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో చదువుల ఒత్తిడి విద్యార్థుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ప్రతిరోజూ దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం దేశంలో ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. పుస్తకాల మోత, పరీక్షల భయం, తల్లిదండ్రుల ఆకాంక్షలు వెరసి యువత భవిష్యత్తును క్లాస్‌రూమ్‌లలోనే చిదిమేస్తున్నాయి. మరణమృదంగంభారత జాతీయ నేర రికార్డుల బ్యూరో తన 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రమాదకర మరణాలు, ఆత్మహత్యలపై అత్యంత కలచివేసే నిజాలను బయటపెట్టింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 40…

Read More
Attack on Trump

ట్రంప్ పై గన్ – వైట్ హౌస్ వద్ద తూటాల గర్జన

సహనం వందే, అమెరికా: అమెరికా అధికార కేంద్రం వైట్ హౌస్ వద్ద జరిగిన భీకర తుపాకీ కాల్పుల ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపల ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం అమెరికా అంతర్గత భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఇరాన్ డీల్‌పై ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఈ దాడి జరగడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. భద్రతా కోటలో భారీ లీకేజీఅమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6…

Read More
Harishrao Against Future City

జర్నలిస్టుల ఇళ్లకు హరీష్ ఎసరు – ఫ్యూచర్ సిటీ రద్దు ప్రకటన

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు వదిలిన పొలిటికల్ అస్త్రం తెలంగాణ రాజకీయాల్లో కార్చిచ్చు రేపింది. అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రద్దు చేస్తామన్న ప్రకటన కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ రాజకీయ చదరంగంలో ఇళ్ల స్థలాలు ఆశించిన జర్నలిస్టులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. అమెరికా వేదికగా పొలిటికల్ బాంబ్తెలంగాణ రాజకీయం ఎల్లలు దాటి అమెరికా వేదికగా సంచలనం సృష్టించింది….

Read More