విసిరేసిన వస్తువులతో వేల కోట్లు – పాత కుప్పలతో కోట్ల వ్యాపారం
సహనం వందే, అమెరికా: జీవితం అంటేనే ఒక నిరంతర ప్రవాహం. ఒకరు వద్దనుకుని విసిరేసిన వస్తువు మరొకరికి జీవనాధారంగా మారుతుంది. మనం పాతబడ్డాయని వదిలేసిన చొక్కాలు, వాడేసిన వస్తువులు ఇప్పుడు ఒక భారీ అంతర్జాతీయ వ్యాపారానికి వేదికయ్యాయి. ఇది కేవలం అమ్మకపు కథ కాదు.. మనిషిలోని అత్యాశకు, అవసరానికి మధ్య జరుగుతున్న ఒక నిశ్శబ్ద పోరాటం. నిరీక్షణ… ఒక అలవాటుటెక్సాస్‌లో తెల్లవారుజామున 43 ఏళ్ల క్రిస్ హాట్‌ఫీల్డ్ తన కారులో కూర్చుని గుడ్‌విల్ స్టోర్ తలుపుల వైపు…