హిమాలయాల్లో చైనా వాటర్ బాంబ్

హిమాలయాల్లో చైనా వాటర్ బాంబ్ – భారత్ ను శాసించే జలయుద్ధ తంత్రం

సహనం వందే, న్యూఢిల్లీ: హిమాలయ సానువుల్లో చైనా మరో దుశ్చర్యకు తెరలేపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లంగ్ త్సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది చైనా చేతుల్లో బందీ కానుంది. ఇది కేవలం విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు… భారత్ భవిష్యత్తును శాసించే జల యుద్ధ తంత్రం. వాటర్ బాంబు ముప్పుచైనా నిర్మిస్తున్న ఈ మెగా డ్యామ్ వల్ల అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు…

Read More