ఉపాధికి సమాధి – కొత్తగా రాష్ట్రాల వాటా 40 శాతం ప్రతిపాదన
సహనం వందే, హైదరాబాద్: గ్రామీణ పేదలకు కొండంత అండగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక చరిత్రే కానుందా? కేంద్ర ప్రభుత్వం దీనికి పేరు మార్చడమే కాక… దాని స్వరూపాన్నే మార్చేసేందుకు రంగం సిద్ధం చేసింది! మహాత్ముడి పేరు తొలగించి… దానికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) లేదా విబి-జి రామ్ జి అని కొత్త పేరు పెట్టే ప్రతిపాదన తీవ్ర దుమారం రేపుతోంది….