టాలీవుడ్ ‘మోస్ట్ వాంటెడ్’ – అనిల్ రావిపూడి కోసం వేట
సహనం వందే, అమరావతి: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పటాస్ లా మొదలైన అనిల్ రావిపూడి విజయ యాత్ర… ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తీసిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో పీక్ స్టేజ్‌కు చేరింది. సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్లతో పాటు భగవంత్ కేసరితో సీరియస్ హిట్లు కొట్టిన అనిల్… తాజా చిత్రంతో నిర్మాతలకు ఆణిముత్యంలా మారారు. దీంతో ఆయనతో సినిమా కోసం నిర్మాతలు, హీరోలు క్యూలు కడుతున్నారు. విజయాలు…