Najiism

రక్తమే ఆయుధం – మళ్లీ పురుడు పోసుకుంటున్న నాజీయిజం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం మరో రెండు దశాబ్దాల్లో భయంకరమైన చీకటి రోజులను చూడబోతోంది. మనం గర్వంగా చెప్పుకునే ప్రజాస్వామ్యం కూలిపోయి దాని స్థానంలో జాతి వివక్షతో కూడిన నియంతృత్వ రాజ్యాలు రాజ్యమేలే ప్రమాదం పొంచి ఉంది. మనుషుల మధ్య పెంచుతున్న ద్వేషమే ఇందుకు ఇంధనంగా మారుతోంది. అధికారం కోసం పాలకులే ప్రజల మధ్య కుల, మత, జాతి గోడలను నిర్మిస్తున్నారు. ఇది కేవలం హెచ్చరిక కాదు… మారుతున్న ప్రపంచ రాజకీయాల వెనుక ఉన్న కఠోర వాస్తవం….

Read More