ఏఐ ముప్పు… కవితే కనువిప్పు – కవిగా మారిన టెక్ మేధావి మృణాంక్ శర్మ
సహనం వందే, లండన్: ప్రపంచం వినాశనం అంచున ఉందంటూ ఒక మేధావి బాంబు పేల్చారు. అగ్రశ్రేణి ఏఐ సంస్థ ఆంత్రోపిక్ కీలక పరిశోధకుడు మృణాంక్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. కోట్లాది రూపాయల జీతాన్ని వదిలేసి కవిత్వం రాయడానికి బ్రిటన్ వెళ్తున్నారు. యంత్రాల వేగం పెరిగి మనిషి విజ్ఞత తగ్గుతోందని ఆయన ఆవేదన చెందారు. టెక్నాలజీ ప్రపంచంలో ఈ నిర్ణయం ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. ముప్పులో ముల్లోకాలుబ్రిటన్‌కు చెందిన మృణాంక్ శర్మ అమెరికాలో ఆంత్రోపిక్…