కిలో స్వీట్ బంగారం రేటు – శ్రేష్టమైన ‘స్వర్ణ ప్రసాదం’ ధర రూ. 1.11 లక్షలు
సహనం వందే, న్యూఢిల్లీ:దీపావళి పండుగకు సాంప్రదాయ భారతీయ మిఠాయిలు తమ పాత రూపాన్ని వదిలి సరికొత్త శైలిలో మెరుస్తున్నాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన శ్రేష్ఠమైన మిఠాయిలు కేవలం రుచిని మాత్రమే కాక అపారమైన విలాసాన్ని కూడా అందిస్తున్నాయి. ముంబై, ఢిల్లీలలోని అగ్రశ్రేణి బ్రాండ్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టి ‘స్వర్ణ ప్రసాదం’, గులాబీ కాజు కత్లీ, హాజెల్‌నట్ బేసన్ లడ్డూ వంటి సృజనాత్మక రుచులతో దీపావళి సంబరాలకు ప్రత్యేక టచ్ ఇస్తున్నాయి. ‘లక్ష’ణమైన స్వర్ణ ప్రసాదం…సాధారణ స్వీట్ల…